II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

అడగక ముందే అక్కరలెరిగి – Adagaka Mundhe Akkaralerigi

అడగకముందే అక్కరలనెరిగి – అవసరాలు తీర్చిన ఆత్మీయుడా…

ఎందరువున్న బంధువు నీవై బంధాలను పెంచినా భాగ్యవంతుడా…

పల్లవి: పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నాపాటగా

మరీ మరీ నేను చాటుకోన మనసంత పులకింత నీ సాక్షిగా

నా జీవిత గమనానికి గ మ్యము నీవే

చితికిన నా గుండెకు రాగము నీవే – 2 ||పదే||

మమతల మహారాజ యేసు రాజా – 3

  1. అడగ ముందే అక్కరలనెరిగి – అవసరాలను తీర్చిన ఆత్మీయుడా

ఎందరు ఉన్న బంధువు నీవై – బంధాలను పెంచిన భాగ్యవంతుడా

అవసరాలు తీర్చిన ఆత్మీయుడా…

బంధాలను పెంచిన భాగ్యవంతుడా…

మమతల మహారాజ యేసు రాజా – 3

  1. అలిగినవేళా అక్కునచేరి అనురాగము పంచిన అమ్మవు నీవే

నలిగిన వేళా నాధరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే

అనురాగము పంచిన అమ్మవు నీవే


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!