II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Agnni nethruda adhvithiyuda athimanohara – అగ్నినేత్రుడా అద్వితీయుడా అతిమనోహర అతిసుందరుడా

 

అగ్నినేత్రుడా అద్వితీయుడా అతిమనోహర అతిసుందరుడా ఆరాధనకు పాత్రుడా

ఆరాధింతుము స్నేహితుడా ..2..

  1. నీ ప్రేమను రుచి చూచిన వారు

నిను విడువలేరు ఇల ఎన్నడు ..2..

అగ్ని ఏడంతలయినా

నిను స్తుతించ మానలేదే ..2..

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ..అగ్నినేత్రుడా..

  1. నీ వాక్యము కొరకు చెరసాలలో

గాయాలు పాలైన భక్తులు ..2..

రక్తము చిందుచున్న

నిన్ను స్తుతించ మానలేదే ..2..

 

Jesus Song Hindi – Jesus Life

 


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!