Anjurapu chettu puyaka – అంజూరపు చెట్లు పూయకపోయిననూ
అంజూరపు చెట్లు పూయకపోయిననూ
ద్రాక్ష చెట్లు ఫలించకపోయిననూ !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!2!!
- అన్నియును ఎదురై నాకు వచ్చినను
పరిస్థితులే అపజయముగా ననుమార్చినను-2
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
- బంధువులే నన్ను విడిచిపోయినను
ఊరంతా నన్ను వెలి వేసినను !!2!!
నేను దేవునిలో సంతోషించెదను
నా ప్రభునందు ఆనందించెదను !!3!!
- గొర్రెలమంద దొడ్డిలో లేక పోయినను
శాలలో పశువులు లేక పోయినను…!!2!!
నేను దేవునిలో సంతోషించెదను