II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Agni Mandinchu Naalo – అగ్ని మండించు నాలో అగ్ని మండించు

అగ్ని మండించు నాలో అగ్ని మండించు –2

పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు –2

  1. అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా

ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (అగ్ని)

  1. అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను

ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (అగ్ని)

  1. అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే

నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే

  1. ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా(అగ్ని)

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!