II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Adugudi Meeku Ivvabadunu – అడుగుడి మీకు ఇవ్వబడును

అడుగుడి మీకు ఇవ్వబడును

వెదకుడి మీకు దొరుకును (2)

తట్టుడి మీకు తీయబడును (2)

అని యేసుడు మీతో చెప్పుచుండగా

అడగక వెదకక తట్టక తిరుగుచుందురా

తిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||

అడగమని నా యేసు మీకు చెప్పగా

అడగక ఈ ఆగడాలు దేనికి (2)

ఈ క్షణమే యేసయ్యను చేరుకో

అడిగి నీ దీవెనలు పొందుకో

పొందుకో దీవెనలు పొందుకో ||

వెదకమని నా ప్రభువు మీకు చెప్పగా

వెదకక ఈ వాదులాట దేనికి (2)

వెంటనే యేసయ్యను వేడుకో

పోగొట్టుకున్న ఫలములన్ని దొరుకును

దొరుకును నీ ఫలములన్ని దొరుకును ||

తట్టమని నా తండ్రి మీకు చెప్పగా

తట్టక ఈ తడవులాట దేనికి (2)

తక్షణమే తండ్రి తట్టు తిరుగుము

తెరువబడిన మార్గములో సాగుము

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!