II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Amthya dhinamulu apaya karamula- అంత్యదినములు – అపాయకరములు

అంత్యదినములు– అపాయకరములు
భక్తిహీనులకు– బహుదుఃఖకరములు

1.నకులచెడుతనము– ధరలోహెచ్చియుండును
బలాత్కారముతో– భూమినిండియుండెను
2.తినుచూత్రాగుతూ – జనులుకొనుచూఅమ్ముతూ
ఇండ్లుకట్టుచూ– పెండ్లికిచ్చుచుండిరి
3.విపరీతమాయెను– అపవిత్రబ్రతుకులు
మితిమీరిపోయెను– లోతుదినములలోవలె
4.సర్వలోకమా– నీవుసత్యమెరుగుమా
సత్యయేకదేవుడు– శ్రీయేసేతెలియుమా
5.మ్రోగుచుండెను– మరనాతబూరలు
మారకున్నచో– ఘోరశ్రమలుకలిగినపుడు
6.వధువుసంఘమా– నీవుసంసిద్దమా
వరుడేసునిసంధింప– సమాయత్తమా

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!