Anthya Dinamulayandu Aathmanu Song – అంత్యదినములయందు ఆత్మను
అంత్యదినములయందు ఆత్మను
మనుష్యులందరి మీద కుమ్మరించుమయ్యా (2)
దేవా….యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
- కోతెంతో విస్తారము కోసెడివారు లేరు
యవ్వనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము (2)
దేవా….యవ్వనులకు దర్శనము కలుగజేయుము (2)
- సౌలులాంటి యవ్వనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా
నీ దర్శనము వారికిచ్చి పౌలువలె మార్చుము (2)
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs