II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Athi sresthuda adhvithiyuda ninnevaritho – అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును

అతిశ్రేష్ఠుడా- అద్వితీయుడా నిన్నెవరితో పోల్చిచూతును

అసమానమైన నీదు ప్రేమను ఇలదేనితో సరిచూతును

నా ప్రేమమూర్తి యేసు నీవుండగా నేనింక వేరేమి కోరుకొందును

  1. నా కోసమే ఆ సిలువలో – ఎన్నెన్ని బాధలు అనుభవించినావు

మరణంబునొందునంతగా – నీ ప్రేమ చూపినావుగా

  1. ఇహలోకపు మమతలన్నియు-నీ ప్రేమ ముందు బహుస్వల్పమే

ఇలలోని సంపదాలన్నియు – నీ ఎదుట చూడ అల్పమే

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!