Athyunnatha simhasanamupai aasinudavaina – అత్యున్నత సింహాసనముపై
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2
- ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2||
2. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2||
3. మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2||
4. ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2||
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs