II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Athyunnatha Simhasanamupai lyrics – అత్యున్నత సింహాసనముపై

అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవా

అత్యంత ప్రేమా స్వరూపివి నీవే

ఆరాధింతును నిన్నే

ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా ||3||

ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్

ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం

బలమైన దేవా నిత్యుడవగు తండ్రి

సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహాహా||

  1. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం

నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం

  1. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం సంపూర్ణుడా నీకు స్తోత్రం

మా ప్రార్థనలు ఆలకించువాడా మా ప్రధాన యాజకుడా స్తోత్రం

  1. మృత్యుంజయుడా స్తోత్రం మహాఘనుడా స్తోత్రం

మమ్మును కొనిపోవ త్వరలో రానున్నమేఘ వాహనుడా స్తోత్రం

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!