Anadhilo Niyaminchabadina Gorre – అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల
ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల
ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల
గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల
- వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె
మౌని యాయెను బలియాగమాయెను
తన రుధిరముతో నన్ను కొనెను
అదియే అనాది సంకల్పమాయెను .. అనాది ..
- తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై
శరీరధారి యాయెను సజీవయాగమాయెను
మరణమును గెలిచి లేచెను
అదియే అనాది సంకల్పమాయెను .. అనాది ..
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs