Anudinam naa baram bariyinche-అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ
అనుదినము నా భారం భరియుంచే యేసయ్యానీ
మేలులతో సంతృప్తిపరచే
అ.ప: ఆశ్చర్యకరుడవయ్యా – ఐశ్వర్యము నీవయ్యా
- నీలో దొరకనిది లేదుగా – ఎంత తీసుకున్నా తరగదుగా
నింపెదవు గిన్నె పొర్లునట్టుగా
- నాకు కలిగినవి నీవెగా – ఏమీ పొందలేను
నీకు వేరుగా ఇచ్చెదవు నిద్రించుచుండగా
- నీపై నమ్మికతో స్తుతియుంచగా – అన్ని అక్కరలు తీరిపొవుగా పూడ్చెదవు లోటు లేకుండా
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs