Anuraaga Priyudaa-అనురాగ ప్రియుడా యేసయ్యా
అనురాగ ప్రియుడా యేసయ్యా
నిన్ను ఘనపరిచెద
హృది సంహాసన శీనుడా నిన్ను కీర్తించెద. !2!
ఆనందంతో సంగీతంతో
హృదయార్పణతో నీసన్నీధి లో నేపాడెద. !2!
గీతం స్తుతి గీతం గీతం స్తోత్ర గీతం !2!
- కృపా సరిగమలు పాడుచున్నది నాప్రాణము
కలతల సీమలో కలిమి లేమిలో నీ స్తుతి సాధనగా !2!
పరిపూర్ణతతో ప్రేమ రాజ్యంలో నిను దర్శించాలని !2!
ప్రాణేశ్వరుడా ప్రాణార్పణమై పరవశించి నే పాడెద !2!
గీతం స్తుతి గీతం గీతం స్తోత్ర గీతం !2!
- దివ్య సంగతిని చాటుచున్నది నా తనువు
సామాన్యుడను సింహాసనమిచ్చి ఘనపరచావని !2!
నాసగనములో ఆశీనుడవై వృద్ధిచేసావని !2!
ఓ శ్రీమంతుడా నమస్కరించి కృతజ్ఞతతో నేపాడెద. !2!
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs