II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Ade ade aa roju-అదే అదే ఆ రోజూ – యేసయ్య ఉగ్రత రోజు

అదే అదే ఆ రోజూ – యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజూ – పాపులంతా ఏడ్చే రోజు

  1. సూర్యుడు నలుపయ్యే రోజూ – చంద్రుడు ఎరుపయ్యే రోజూ – 2

భూకంపం కలిగే రోజూ – దిక్కులేక అరచే రోజూ

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

  1. వ్యభిచారులు ఏడ్చే రోజూ – మోసగాళ్ళు మసలే రోజూ – 2

అబద్ధికులు అరచే రోజూ – దొంగలంతా దొర్లే రోజూ

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

  1. పిల్ల జాడ తల్లికి లేదు – తల్లి జాడ పిల్లకు లేదు – 2

చెట్టుకొక్కరై పుట్టకొక్కరై – అనాథలై అరచే రోజు

ఆ రోజు శ్రమనుండి – తప్పించే నాథుడు లేడు..

  1. ఓ మనిషీ… యోచింపవా – నీ బ్రతుకు ఎలా ఉన్నదో – 2

బలము చూచి భంగపడకుమా – ధనము చూసి దగాపడకుమా

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!