Andala Udyana Vanama ll అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా
అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా (2)
పుష్పించలేక ఫలియింపలేక (2)
మోడై మిగిలావ నీవు (2) ||అందాల||
- ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము ద్రాక్షాగ నాటాడుగా (2)
కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)
యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
- ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో నీవు పయనించుమా (2)
పెరిగావు నీవు ఫలియింపలేక (2) యోచించు ఇది న్యాయమేనా (2) ||అందాల||
- ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు (2)
ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs