andhari chevulu gingurumanela అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
యేసు రాకడకు సమయం అయ్యుందని
సిద్ధం కాకపోతే ఎంతో ఘోరమని
వాయుదా వెయ్యకుండా – కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని
- యేసయ్యను స్వంత రక్షకునిగా స్వీకరించినవారందరూ
ఆకాశానికెత్తబడి
ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని
- యేసయ్యను అంగీకరించక త్రోసివేసినవారందరూ
భూమి పై విడువబడి
ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని
అందరి చెవులు గింగురుమనేలా అంతట చాటి చెప్పాలా
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs