II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Andhari hrudhayalanu Lyrics ll అందరి హృదయాలను ఎరిగియున్న దేవుడు

అందరి హృదయాలను ఎరిగియున్న దేవుడు

అంతరింద్రియాలను పరీక్షించు నాధుడు

అ.ప. : యేసు ఒక్కడే – యేసు ఒక్కడే

  1. పిలవకముందే బదులిచ్చేవాడు

వెదకకముందే ఎదురొచ్చేవాడు

అడగకముందే గ్రహియించేవాడు

తలవకముందే కనిపించేవాడు

  1. పగిలిన హృదిని సరిచేసేవాడు

మరణపు విషము విరిచేసేవాడు

చెదిరిన ప్రజను సమకూర్చేవాడు

పలికిన మాట నెరవేర్చేవాడు

  1. దీనుల మొరను ఆలించేవాడు

పాపపు చెరను ఛేదించేవాడు

కూలిన బ్రతుకు నిర్మించేవాడు

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!