II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

Rate this post

Andhariki kavali yesayya rakthamu ll అందరికి కావాలి యేసయ్య రక్తము

అందరికి కావాలి యేసయ్య రక్తము (2)

పాపము లేని పరిశుద్ధుని రక్తము ఇది పాపుల కొరకై వొలికిన

పరమ వైద్యుని రక్తము (2)

కుల మత బేధం లేని రక్తము అందరికి వర్తించే రక్తము (2)

కక్ష్య క్రోధం లేని రక్తము కన్న ప్రేమ చూపించే రక్తము (2) ||అందరికి||

కోళ్ళ రక్తముతో పాపం పోదు ఎడ్ల రక్తముతో పాపం పోదు (2)

ఈ పాపము కడిగే యేసు రక్తము సాకలి వాని సబ్బు వంటిది (2) ||అందరికి||

చీకటి శక్తుల అణిచె రక్తము రోత బతుకును కడిగే రక్తము (2)

రక్తములోనే ప్రాణమున్నది పాపము కడిగే గుణమున్నది (2)

Full Website- https://www.jesuslife.in/

Jesus Song- Jesus Hindi Song

English Song Jesus English Song

Bible Vachan बाइबिल सन्देश

विचार अनमोल विचार

Telugu Songs Lyrics Telugu Christian Songs


II Share This Post, कृपया इस पोस्ट को दुसरो को शेयर जरुर करे II

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!