Anubhavaniki Vachena Anthuleni-అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు కఠిన శిక్ష
- మట్టినుండి మనిషిగా ప్రభు నిన్ను మలిపినాడే
ప్రక్కటెముకల పడతి చేసి నీకు తోడుగ పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే
- రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగ కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతముగా మార్చెనా
- మనిషి మనుగడ విలువ ఫలముగ జన్మ పాపము అంటగట్టి
ఆరు ఋతువుల కాల చక్రం పాపభారము తలన పెట్టి
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs