Anuraga Valli Ma Inti Jabilli-అనురాగ వల్లీ మా ఇంటిజాబిల్లి
అనురాగ వల్లీ మా ఇంటిజాబిల్లి (2)
మధురమైన నీపెళ్ళి మా కంటివెలుగు ఓ తల్లి (2) అనురాగ
- అనకువ అనరాగముతో అందరిమన్నన పొందాలి
ఆదర్శగృహినివై నీ ఇంటినే ఆనందగృహముగ తీర్చాలి (2)
ఆత్మీయ వరములు మెండుగా నీ ముంగిట వర్శించాలి (2)
నీ అక్కర లన్నితీరాలి | అనురాగ|
- కలిమిలేములలొ కృంగక కరములు జోడించి వేడాలి
కరుణామయుని కనికరం కలకాలం నీకుండాలి (2)
కన్నవారింటి గౌరవం కలకాలం కాపాడాలి (2)
Full Website- https://www.jesuslife.in/
Jesus Song- Jesus Hindi Song
English Song Jesus English Song
Bible Vachan बाइबिल सन्देश
विचार अनमोल विचार
Telugu Songs Lyrics Telugu Christian Songs